AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka : అనుష్క వదిలేసిన సినిమాతో హిట్టుకొట్టిన త్రిష.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా.. ?

అనుష్క శెట్టి తెలుగు ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jul 25, 2025 | 1:23 PM

Share
అనుష్క శెట్టి.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. సూపర్ సినిమాతో నాగార్జునతో కలిసి థియేటర్లలో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అరుంధతి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

1 / 5
 ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాహుబలి సినిమాతో అనుష్క పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ సినిమాతో అనుష్కకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.

2 / 5
కొన్నాళ్లు సైలెంట్ అయిన అనుష్క.. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న సినిమా ఘాటీ. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది.

3 / 5
ఇదిలా ఉంటే.. అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. బాహుబలి సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఈ మూవీతోపాటు ఆమెకు మరో హీరో సినిమాలో ఛాన్స్ రాగా.. సున్నితంగా రిజెక్ట్ చేసిందట.

4 / 5
ఆ సినిమా మరెదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). విజయ్ దళపతి నటించిన ఈ చిత్రానికి ముందుగా అనుష్కను ఎంపిక చేశారట. కానీ వేరే కారణాలతో అనుష్క తప్పుకోగా.. త్రిషను సంప్రదించారట. దీంతో త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోట్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

5 / 5
Follow Us
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?

ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్

జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు

యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..

జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు

ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?

శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు

చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు

బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..