మంగళ సూత్రానికి సెఫ్టీపిన్స్ పెడుతున్నారా? ఇది తెలుసుకోండి!
మంగళ సూత్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇద్దరి జీవితాలను ముడి వేసే ఈ మూడు ముళ్ల బంధం, వారి నిండు నూరేళ్లు జీవితానికి ప్రతీక. పెళ్లిలో ఉండే ముఖ్యమైన తంతుల్లో మంగళా ధారణ ఒకటి. పసుపు తాడును మహిళ మెడలో మూడు ముళ్లు వేసి, నీకు జీవితాంతం తోడుగా, నీడగా, అండగా ఉంటానని హామీ ఇస్తాడు భర్త. ఆ మహిళకు ఆ రోజు నుంచి పసుపు తాడు అనేది దైవంతో సమానం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5