Jobs: ఎక్కువ జీతాలంటే సాఫ్ట్‌వేర్ ఒక్కటే కాదు.. ఇవి కూడా ఉన్నాయండోయ్..
చదువు విజ్ఞానాన్ని పెంచుతుందనడంలో ఎంత నిజం ఉందో. ఆర్థికంగా అండగా నిలుస్తుందని చెప్పడంలో కూడా అంతే నిజం ఉంది. అందుకే మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఎక్కువ జీతం అనగానే చాలా మంది సాఫ్ట్‌వేర్‌లోనే సాధ్యం అనుకుంటారు. కానీ.. ఐటీతో సమానంగా, ఆమాటకొస్తే ఐటీ కంటే ఎక్కువగా జీతాలు వచ్చే రంగాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..