AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో తినకూడని ఐదు కూరగాయలు ఇవే!

ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇక వర్షాకాలం వలస్తే చాలు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. కలుషితమైన నీరు , ఆహారం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.

Samatha J
|

Updated on: Jul 20, 2025 | 4:44 PM

Share
ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇక వర్షాకాలం వలస్తే చాలు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. కలుషితమైన నీరు , ఆహారం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలను అస్సలే వండుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఆకుకూరలు : ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వర్షాకాలంలో మాత్రం అవి అంత సురక్షితమైనవి కావు అని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి భూమికి దగ్గరగా పెరుగుతుంటాయి. అయితే వర్షాల సమయంలో వరదల సమయంలో ఆకుకూరలు నీటిలో మునిగిపోతాయి. దీని వలన బ్యాక్టీరియా, సంతానోత్పత్తికి ఆకుకూరల మొక్కలు నివాసంగా ఏర్పడుతాయి. అందుకే వీటిని తినకూడదని చెబుతుంటారు. ఒక వేళ అలాంటి ఆకు కూరలు తినడం వలన కడుపు ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయంట.

2 / 5
కాలీఫ్లవర్ :కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే దీనిని వర్షాకాలంలో అస్సలే తినకూడదంట. ఎందుకంటే? ఈ సీజన్‌లో కీటకాలు, పురుగులకు ఇది ఆవాసంగా ఉంటుందంట. దీనివలన జీర్ణసమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
క్యాబేజీ : క్యాబేజీ కర్రీతో ఏ వంటకం అయినా సులభంగా చేసుకోవచ్చు. అయితే దీనితో  పకోడి లేదా సైడ్ డిష్ క్యాబేజీ ప్రైస్ చేసుకొని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఇలా అస్సలే తినకూడదంట. ఎందుకంటే క్యాబేజిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దీనిని తినడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.

4 / 5
పుట్టగొడుగులు : అధిక తేమ కలిగిన ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది సాధారణం అందువలన వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తినకూడదంట. దీని వలన ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయంట. ఒక వేళ వండుకుంటే కొనుగోలు చేసిన వెంటనే వాటిని ఉడకబెట్టాలంట. అంతే కాకుండా ఈ సీజన్‌లో క్యాప్సికమ్ కూడా తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు

5 / 5
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..

రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!

సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో

ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..

స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...

వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..

ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..