AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంటి మెట్ల కింద దేవుని రూమ్ ఉండటం మంచిదేనా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యే ప్రాధాన్యత ఉంటుంది. పండితులు తప్పనిసరిగా వాస్తు టిప్స్ పాటించాలని చెబుతుంటారు. ఒక వాస్తు నియమాలు పాటిచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు పండితులు. ఇక కొంత మంది వాస్తు నియమాలు పాటించరు. కొత్త ఇంటి నిర్మాణం చేసే క్రమంలో మెట్ల కింద ఖాళీ స్థలం ఉంటే చాలు, పూజ రూమ్ నిర్మించేస్తున్నారు. మరి ఇది వాస్తు ప్రకారం మంచిదేనా? కాదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 20, 2025 | 5:02 PM

Share
ఇప్పుడు ఇంట్లోని మెట్ల కింద దేవుని రూమ్ నిర్మించడం ట్రెండ్ అయిపోయింది. అయితే వాస్తు ప్రకారం ఇంటిలోప మెట్లు ఉండటమే మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇంటిలోపల మెంట్లు నిర్మించుకుంటున్నారు.

1 / 5
అంతేకాకుండా  ఇంట్లోని మెట్ల కింద ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఇలా ఇంటిలోపల మెట్ల కింద పూజ గది ఉండటం మంచిది కాదు అని వాస్తు శాస్ద్రం చెబుతుంది. ఇది ఇంటికి చాలా అశుభం అంట. ఎందుకంటే? దీనికి ముఖ్య కారణం మనం ఇంటిలోప మెట్లు ఎక్కడం అంటే మన పాదాలు మెట్లపై పడుతుంటాయి.

2 / 5
అయితే పూజ గది మెట్ల కింద ఉండి , మీరు మెట్లు ఎక్కడం అంటే పూజ గది పై నుంచి మీరు నడవడం ఇది సరైనది కాదు అంటున్నారు పండితులు. దీని వలన జీవితంలో అనేక సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందంట. అందుకే పూజగది ఎప్పుడూ మెట్ల కింద ఉండరాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
 అంతే కాకుండా ఇంట్లో మెట్ల కింద పూజ రూమ్ ఉండటం వలన ఇంట్లో ప్రతి కూలతను సృష్టిస్తుందంట. మెట్ల కింద ఆలయాన్ిన ఉంచడం వలన ఇంట్లో కుటుంబ సమస్యలు తలెత్తుతాయంట.అలాగే వాస్తు దోషాలు కూడా ఏర్పడుతాయంట. ఇది కుటుంబ సభ్యుల విజయానికి ఆటకం కావచ్చు, అంతే కాకుండా మెట్ల కింద గుడి ఉండటం వలన ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
అయితే మెట్ల కింద పూజ గది ఉండి, ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, మెట్ల కింద గుడి ఉంటే, ఆ స్థలం నుండి గుడిని కూల్చివేసి ఇంటికి తూర్పు దిశలో పూజ రూమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిదంట. నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..

ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..

ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..

50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్

పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి

మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు