Health: పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్ లోపానికి సంకేతాలు కావొచ్చు..
మనిషి ఆరోగ్యంగా ఉండడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. హార్మోన్లు సవ్యంగా ఉత్పత్తి అయితేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని రకాల హార్మోన్ల లోపం కారణంగా ఇబ్బందులు ఎదురువతాయి. ఇలాంటి వాటిలో టెస్టోస్టెరాన్ ఒకటి. పురుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన టెస్టోస్టెరాన్ లోపం కారణంగా పలు సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
