AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే ప్రాణానికే ముప్పు!

ప్రస్తుతం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కడుపు క్యాన్సర్ బారిపడుతున్నారు. కాగా, దీని ప్రారంభ లక్షణాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 29, 2025 | 6:28 PM

Share

1 / 5
క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది పొట్ట క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు అంతగా తెలియడం లేదు. కానీ అది చివరి స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే, చాలా వరకు బయటపడిపోతుంది. కానీ ఆలోపు ప్రాణం మీదకే ముప్పు వస్తుంది. అందుకే క్యాన్సర్ ప్రారంభంలోనే దాని లక్షణాలు గుర్తించాలంట.

2 / 5
పొట్ట క్యాన్సర్ అనేది ఎక్కువగా ముదిరిపోయాక మాత్రమే బయటపడిపోతుంది.  అయితే ఎవరిలోనైతే ఎక్కువగా గ్యాస్ ఎసిడిడీ.  కడుపు ఉబ్బరం, ఎప్పుడూ కడుపు నొప్పి ఉంటే తప్పకుండా క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలంట. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు నిరంతరం కనిపిస్తుంటాయి.

3 / 5
పొట్ట క్యాన్సర్ ఉన్నవారిలో ఉండే లక్షణాలు.. ఆకలి మందగించడం,  విపరీతంగా బరువు తగ్గడం, పొట్టలో ఏదో బరువుగా అనిపించడం జరుగుతుందంట. ఎప్పుడైనా సరే కడుపులో బరువుగా అనిపిస్తే, కడుపులో కణితి ఉన్నట్లేనంట. దీని వలన ఆకలి తగ్గిపోతూ ఉంటుందంట.

4 / 5
అలాగే మీకు ఎక్కువ మలబద్ధకం ఎక్కువగా ఉన్నా, లేదా మలంలో రక్తం కనిపించినా, మలం రంగు మారినా అస్సలే నిర్లక్ష్యం చేయకూడదంట, అదే విధంగా కడుపు నొప్పి విపరీతంగా ఉండటం , విపరీతమైన బరువు తగ్గడం, విపరీతమైన త్రేన్పులు ఇలాంటి వన్నీ కడుపులో కణతి ఉంటే కనిపించే లక్షణాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నోట్ : పై వార్త ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..