AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ డ్రింక్స్ తాగితే, మీ మెదడు రైలు కంటే వేగంగా పనిచేస్తుంది!

చాలా మంది మెదడు చురుగా ఉండేందుకు ఎక్కువగా గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ గ్రీన్ టీ కాదండోయ్, ఈ ఐదురకాల డ్రింక్స్ కూడా మీ మెదడు పనితీరును మెరుగు పరిచి, ఆరోగ్యానికి మేలు చేస్తుందంట. మెదడు న్యూరాన్‌లను రక్షించి, మెదడు పనితీరును మెరుగు పరిచే అద్భుతమైన డ్రింక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 29, 2025 | 6:21 PM

Share
కొన్ని రకాల డ్రింక్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడును చాలా చురుకుగా చేస్తాయి. అలాగే మెదడును చురుకుగా చేసే వాటిలో గ్రీన్ టీ ముందుంటుంది. కానీ ఇదే కాకుండా, మైండ్ పవర్ పెంచి, మెదడుకి రక్త ప్రసరణను మెరుగు పరిచి, జ్ఞాపక శక్తిని పెంచే వాటిలో కొన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయంట. అవిఏవంటే?

1 / 5
బ్లాక్ టీలో యాంటీ, ఆక్సిడెంట్స్, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అంతే కాకుండా ఇది వివిధ రకాలో న్యూరో ప్రొటెక్టివ్ ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే మెదడు విశ్రాంతినిచ్చే థియనిన్ పోషకం ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎవరైతే మెదడు చురుకుగా ఉండాలి అనుకుంటారో వారు బ్లాక్ టీ తాగడం చాలా మంచిదంట, ఇందులో క్వెర్సెటిన్ అని పిలవబడే సమ్మేళనం, మెదడులోని హిప్పోకాంపస్ కణాల మరణాన్ని నిరోధించి, జ్ఞాపక శక్తిని పెంచి , మెదడు పనితీరుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
కాఫీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇది మెదడును చాలా త్వరగా చురుకుగా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది దీనిని తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే మెదడు ఆరోగ్యం కోసం కాఫీ తాగడం చాలా మంచి అలవాటు అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, కాహ్వీల్చ క్లోరోజెనిక్ ఆమ్లం వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట. ఇది న్యూరాన్ పనితీరును మెరుగు పరిచి, మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తుందంట.

3 / 5
దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు, మెదడు ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంథోసైనిన్ల ఉనికి, మెదడులోని కణాలలో ఉత్తేజాన్ని నింపుతాయి. అంతే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ముఖ్యంగా  దానిమ్మ రసంలో కెంప్ఫెరోల్ ఉనికి కూడా BDNF స్థాయిలకు మద్దతు ఇస్తుంది, మెదడులో ఉన్న న్యూరాన్ల మనుగడ , పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందువలన ప్రతి రోజూ దానిమ్మ రసం తాగడం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుందంట.

4 / 5
ఆరోగ్యాన్ని చ్చే డ్రిక్స్‌లలో కొబ్బరి నీరు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మ సౌదర్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, ఇందులో ఉండే మెగ్నీషియం, వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా మంచివంట. రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీరు తాగడం వలన ఇందులో ఉండే మైరిసెటిన్, మెదడు కణాల నష్టాన్ని తగ్గిస్తుందంట. అంతే కాకుండా, ఇది జ్ఞాపక శక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్

బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?