ఆర్చిడ్స్ మొక్కలు అందంగా ఉండటమే కాకుండా.. గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ప్రస్తుత కాలంలో వీటిని కూడా ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పూలను ఎక్కువగా పర్ఫూమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)