Health Tips: తరచూ చమటలు పడుతున్నాయా.. అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
శరీరానికి చెమటలు పట్టడం సర్వసాధారణమైన విషయమే. అయితే అది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. అధికంగా శ్రమించినప్పుడు, ఎండలో నడిచినప్పుడు, ఉక్కపోత కారణంగా చెమటలు పడుతూ ఉంటాయి. అయితే మరి కొన్ని సందర్భాల్లో భయం, ఆందోళనపడ్డప్పుడు కూడా చెమటలు పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వడం ఒక ఎత్తైతే మరి కొందరికి తడిచిన బట్టలతో, కారుతున్న చమటలతో చిరాకు పుడుతుంది. అలాగే అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటారు. అయితే చమటలు ఎక్కువగా పట్టడం మంచిదేనా కాదా అనే విషయానికి వస్తే నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
