విడాకులతో సంచలనం.. తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ వీరే!
ప్రస్తుతం విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా మంది నటీనటులు విడాకులు తీసుకోని తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారు. అయితే విడాకుల తర్వాత కొందరి కెరీర్ అక్కడికే ముగిసిపోయి, అనేక రూమర్స్ ఎదుర్కొంటే, కొందరు మాత్రం డివోర్స్‌తో హైలెట్ అయ్యి, ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5