Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్, కిడ్నీల ఆరోగ్యం కోసం తప్పక తీసుకోవాల్సిన 6 ఫ్రూట్స్ ఇవే!

మానవ శరీరంలో కాలేయం, మూత్రపిండాలు కీలక పాత్రపోషిస్తాయి. ఇవి శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, చెడు బ్యాక్టీరియాను బటకు పంపిస్తాయి. అందుకే లివర్, కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. అయితే కిడ్నీలు, కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల పండ్లు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J

|

Updated on: Jun 07, 2025 | 6:04 PM

 నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటిని తినడం వలన ఇవి కిడ్నీ హెల్త్‌కు ఎంతో దోహద పడతాయంట. అంతే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి కిడ్నీలు, కాలేయ పనితీరును మెరుగుపరస్తుందంట. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ నేరేడు పండ్లను తమ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి వరం అంటారు. ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తింటారు. అయితే దానిమ్మలు మూత్రపిండాలను డీటాక్స్ చేయడంలో కీలక పాత్రపోషిస్తుందంట. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించే సామర్థ్యం కలిగిఉంటుందంట. అలాగే కాలేయ వాపును తగ్గించడానికి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుందంట. అందుకే తప్పకుండా వీటిని తినాలని సూచిస్తున్నారు వైద్యులు.

2 / 5
పుచ్చకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.  ఇక దీనిని తినడం వలన మూత్రసంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. అంతే కాకుండా పుచ్చకాయలో శరీరంలోని చెడు బ్యాక్టీరియాను బయటకు పం పడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. శరీరంలో అమోనియాను తగ్గిస్తుంది. తద్వారా కాలేయం, మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

3 / 5
కాన్బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతి రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, కాలేయ, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయంట. అందుకే ప్రతి ఒక్కరూ తమ డైట్ లో వీటిని చేర్చుకోవాలని చెబుతారు  వైద్య నిపుణులు.

4 / 5
బొప్పాయిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అందువలన ఇది జీవక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, పుష్కలంగా ఉండటం వలన ఇవి రెండు కాలేయ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందంట.

5 / 5
Follow us
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..

పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌

కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ

బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?