AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide Plant: ఈ మొక్కను తాకితే అంతే సంగతులు.. భరించలేని నొప్పీ..

మొక్కలు మానవుడికి ప్రాణాధారం. కొని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే మరికొన్ని మొక్కలు కీటకాలను తింటాయి. అయితే ఇంకొన్ని మొక్కలు ప్రాణాలను సైతం తీస్తాయట. అవును మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కలు ఏమిటో అవి ఎక్కడ ఉంటూ తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Jul 05, 2023 | 4:34 PM

Share
మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి గింపి-గింపి మొక్కలు. వీటి ఆకుని పొరపాటున కూడా తాకిన భయంకరమైన నొప్పి వస్తుందట. ఈ నొప్పిని భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనే ఫీలింగ్ కూడా వస్తుందట. ఈ మొక్కలు ఆస్ట్రేలియా దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.

1 / 6
గింపీ-గింపీ ముళ్ల మొక్క గిరించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శపిస్తుంది అందుకే ఇంట భయంకరమైన నొప్పి గిరిజనలు అనుకునేవారు.

2 / 6
ఈ మొక్క ఆకులు రావి ఆకులను పోలి ఉంటాయి, ఆకులపై సన్నటి ముల్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలిగేంత నొప్పు వస్తుంది.

3 / 6
ముఖ్యంగా ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత రెండు గంటలపాటు వచ్చే నొప్పిని భరించడం కంటే మరణం మేలు అనిపిస్తుంది.

4 / 6
ఈ ముళ్ళు శరీరంలో ఉన్నంతసేపు ఆ నొప్పి తగ్గనే తగ్గదు. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన అనంతరం కూడా ఆ నొప్పి చాలా సంవత్సరాల పాటు ఉంటుందట.

5 / 6
అందుకనే ఈ గింపీ గింపీ మొక్కని ప్రపంచంలోని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని పరిశోధకులు చెబుతారు. ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్.

6 / 6