సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు వెంటవెంటనే జరిగిపోతుంటాయి. సెలబ్రెటీ జంటలు విడిపోవడం వెంటనే మరో పెళ్లికి రెడీ అయిపోవడం ఈ రోజుల్లో షరా మామూలై పోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో క్యూట్ జంట విడిపోయింది. కొనిదేల నీహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్యకు తాజాగా విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.