faria abdullah: కళ్ళతో కాటేస్తూ.. పక పక నవ్వులతో.. నిశీధిని తరిమేసే వెన్నెలలా “ఫరియా అబ్దుల్లా” ఫొటోస్.
జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. హైదరాబాదీ నుండి వచ్చిన ఈ హీరోయిన్ ఈ ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా ట్రేండింగ్ లోకి వచ్చేసింది. సినిమాలోనే కాదు.. సోషల్ మీడియా లోను ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకి దగ్గరైపోయింది. తాజాగా ఈ అమ్మడు కొత్త ఫొటోస్ తో ఉర్రుతలూగిస్తుంది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
