Ramappa Tour: భాగ్యనగరం నుంచి రామప్ప.. వయా వరంగల్.. నయా టూర్ ప్యాకేజ్..
"హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్" పేరుతో రెండు రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. ఈ టూర్లో భాగంగా రెండు రోజులు పాటు యాదాద్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చుట్టి రావచ్చు. ఇది ప్రతి వీకెండ్ శనివారం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
