Mobile Data: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చండి!
Mobile Data: రోజు ముగిసేలోపు మొబైల్ డేటా అయిపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే, మీరు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు డేటా ఉపయోగించకపోయినా త్వరగా అయిపోతుంటుందని చెబుతుంటారు. మరి ఇంత త్వరగా మొబైల్ డేటా ఎలా అయిపోతుంది? కొన్ని తప్పులు త్వరగా డేటా నష్టానికి దారితీస్తాయి. మీరు ఐదు సెట్టింగ్స్‌లను మారిస్తే మీ మొబైల్ డేటా త్వరగా అయిపోయే సమస్య తొలగిపోతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
