హోదా పక్కనపెట్టి.. జనంలో ఒకడిగా! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆత్మీయ పలకరింపు
నిత్యం సమీక్షలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు.. ఒక్కసారిగా ప్రోటోకాల్ పక్కనపెట్టి జనాల్లోకి వస్తే ఆ ఆత్మీయతే వేరు. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా అచ్చం ఇలాగే సామాన్యుడిలా మారిపోయారు. తన నియోజకవర్గ పర్యటనలో అధికార హోదాను పక్కనపెట్టి ప్రజల్లో ఒకడిగా కలిసిపోయారు. స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ, వారితో పాటే టీ తాగుతూ కష్టసుఖాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
