Prudvi Battula |
Updated on: Apr 04, 2023 | 1:37 PM
తేజస్వి హిందీ టెలివిజన్, ఇంకా మరాఠి చిత్రాల్లో ఎక్కువగా నటించింది
'స్వరాగ్ని' అనే హిందీ సీరియల్లో రాగిణి మహేశ్వరి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ
కాగా 2021లో కలర్స్ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్15' లో విన్నర్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ
2015లో 'మోస్ట్ స్టైలిష్ టీవీ పర్సనాలిటీ' అవార్డును కైవసం చేసుకుంది ఈ బ్యూటీ
2022లో మోస్ట్ స్టైలిష్ ఎమర్జింగ్ ఐకాన్ అవార్డును కైవసం చేసుకుంది తేజస్వి
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ
తాజాగా నటి తేజస్వి ప్రకాష్ గ్లామరస్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేసింది
ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి