Slow Internet: స్లో ఇంటర్నెట్‌తో ఇబ్బంది పడుతున్నారా? వెంటనే మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్‌లు మర్చండి!
చాలా సార్లు ఫోన్‌లోని ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా చాలా పనులు ఆగిపోతాయి. అది ఆన్‌లైన్ షాపింగ్, లావాదేవీ లేదా ఆఫీసు పని. ఇంటర్నెట్ లేకపోవడం సమస్యను సృష్టిస్తుంది. అయితే మీ ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోతే, మీరు ఈ సెట్టింగ్, ట్రిక్‌తో నిమిషాల్లో ఇంటర్నెట్‌ను పరిష్కరించవచ్చు. కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ అయిందా లేదా నెట్‌వర్క్‌లో సమస్య ఉందా అని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
