Tech Tips: మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? నో టెన్షన్.. ఇలా చేయండి!
Tech Tips: మీరు వైఫై కంపెనీ కస్టమర్ కేర్ వివరాలను అందించడం ద్వారా సహాయం కోరవచ్చు. తరచుగా పాస్‌వర్డ్ మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి సెట్ చేయబడుతుంది. మీరు OTP ద్వారా మీ లాగిన్ వివరాలను పొందవచ్చు. రూటర్‌కు కనెక్ట్ చేయవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
