సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే నష్టం తప్పదు!
సెకండ్ హ్యాండ్ కారు కొనేవారు తరచుగా మోసపోతుంటారు. అమ్మేవారు నిజాలు దాచి, కొనుగోలుదారులను నష్టపోనివ్వొచ్చు. కారు కొనేముందు భౌతిక తనిఖీ, టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. ఇంజిన్, టైర్లు, బ్యాటరీ, డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఈ చిట్కాలతో నష్టపోకుండా మంచి వాడిన కారును ఎంచుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
