AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ ఛార్జింగ్ రెట్టింపు చేయాలా.. అదిరిపోయే టిప్స్ మీ కోసమే!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే అతి పెద్ద సమస్య ఛార్జింగ్, బ్యాటరీ లైఫ్ రెట్టింపు చేసుకోవడం. అయితే మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు చేసుకోవాలి అనుకుంటారా? అందుకోసమే మీకు అద్భుతమైన చిట్కాలు. ఇలా చేస్తే మీ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండటం, మీ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవ్వడం ఖాయంట.

Samatha J
|

Updated on: Nov 20, 2025 | 3:32 PM

Share
ఛార్జర్ విషయంలో జాగ్రత్త : చాలా మంది ఇతర ఫోన్‌ల ఛార్జస్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఒరిజనల్ ఛార్జర్ ఉపయోగిచి మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడం వలన మీ బ్యాటరీ సేఫ్‌గా ఉంటుంది. ఇతర ఫోన్‌ల ఛార్జింగ్ పెట్టడం వలన మీ ఫోన్ బ్యాటరీనాశనం అయ్యే ప్రమాదం ఉన్నదంట.

1 / 5
స్క్రీన్ బ్రైట్‌నెస్ : మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలి. మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా, ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవ్వాలి అంటే, మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే? ఇది మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ పై కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వీలైనంత వరకు డార్క్ మోడ్ ఎక్కువగా ఆన్‌లో ఉంచుకోవడం చాలా మంచిది.

2 / 5
 బ్యాక్ గ్రౌండ్ యాప్స్ : చాలా మంది ఫోన్ లోని యాప్స్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. అయితే మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ యాప్స్ మీరు వాడకపోయినప్పటికీ అవి రన్ అవుతూ ఉంటాయి. దీని వలన ఫోన్ బ్యాటరీ దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన అనవసరమైన యాప్స్ స్టాప్ చేయడం చాలా మంచిది.

3 / 5
సాఫ్ట్ వేర్ అప్డేట్ తప్పనిసరి : మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవ్వాలి అంటే, తప్పకుండా మీ ఫోన్‌ను రెగ్యులర్‌గా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలి. దీని వలన మీ ఫోన్ ఎక్కువగా వర్క్ అవుతుంది. అంతే కాకుండా ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుందంట.

4 / 5
అదే విధంగా బ్లూటూత్, వైఫై, జీపీఎస్ వంటి ఫీచర్స్‌ ఎప్పుడూ ఆఫ్ లో ఉండేలా చూసుకోవాలి. కొంత మంది తెలియక వాటిని ఆన్ చేసి పెడుతుంటారు. అలాగే ఫోన్ లైవ్ వాల్ పేపర్స్, విడ్జెట్‌ల వాడకం కూడా తగ్గించాలంట.

5 / 5
Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!