Samsung Galaxy F13: సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది… బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Samsung Galaxy F13: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సాంగ్ భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. గ్యాలక్సీ ఎఫ్ 13 పేరుతో రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..