ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో బ్లూటూత్ v5.3 GPS, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. సెక్యూరిటీ విషయానికొస్తే ఇందులో.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌ను అందించారు.