Android-15: ఆండ్రాయిడ్ 15 రాబోతోంది? ఎప్పుడో తెలుసా? ముందుగా ఆ ఫోన్‌లలోనే..
ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 15 విడుదల కానుంది. నెలల కొద్ది బీటా పరీక్షల తర్వాత కొత్త అప్‌డేట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బీటా పరీక్షలు పూర్తి చేసి విడుదలకు సిద్ధమైన తర్వాత అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కొత్త వెర్షన్ ఆ ఫోన్లలోనే రానుంది. మరి ఏయే ఫోన్లలో తెలుసుకుందాం..