తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఫోన్ కావాలా? అయితే ఈ ఫోన్‌ను మిస్ అవ్వకండి!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలని చూస్తుంటే.. షియోమి కొత్త Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. 6.9-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. యువత, ఎంట్రీ-లెవల్ 5G వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, మెరుగైన పనితీరు, కెమెరా, IP64 రేటింగ్‌తో ఈ బడ్జెట్ 5G ఫోన్ Realme, Infinix వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
