Realme Smart TV X: మార్కెట్లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

Realme Smart TV X: మార్కెట్లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. రియల్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీలో అత్యాధునిక ఫీచర్లు అందించారు. తక్కువ ధరలో విడుదలైన ఈ టీవీ మే 5 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది..

Narender Vaitla

|

Updated on: Apr 30, 2022 | 8:40 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. రియల్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌ పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ టీవీ మే 4నుంచి అందుబాటులోకి రానుంది.

1 / 5
ఈ టీవీని 40, 43 ఇంచెస్‌ వేరియెంట్లలో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ టీవీ స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 64 బిట్‌ మీడియాటెక్‌ క్వాడ్ కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ టీవీలో 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ అందించారు.

2 / 5
ధర విషయానికొస్తే 40 ఇంచెస్‌ టీవీ రూ. 22,999, 43 ఇంచెస్‌ టీవీ ప్రారంభ ధర రూ. 25,999గా ఉండనుంది. ఈ రెండు వేరియంట్లపై ప్రారంభ ధర కింద రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

3 / 5
ఈ స్మార్ట్‌ టీవీలో 3D ఆడియో అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే 24W డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్స్ అందించారు. ఈ టీవీ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

4 / 5
అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం హాట్‌కీస్ ఉన్న రిమోట్‌తో టీవీని రూపొందించారు. ఈ స్మార్ట్‌ టీవీపై ఏడాది వారంటీతో పాటు రెండు సంవత్సరాల స్క్రీన్‌ వారంటీ ఇవ్వనున్నారు.

5 / 5
Follow us
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?