వన్‌ప్లస్ 11 5జీలో 6.7 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించారు. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్ గ్రావిటీ సెన్సర్, డిస్టన్స్ సెన్సర్, లైట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వంటి ఫీచర్లను అందించారు.