- Telugu News Photo Gallery Check here to reset your SBI Internet Password In case you have forgotten it
SBI Password Reset: మీ ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా..? అయితే ఈ విధంగా అన్‌లైన్‌లోనే రిసెట్ చేసుకోండి..
ఈ రోజుల్లో లావాదేవీలన్ని కూడా అన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనం మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడి పాస్‌వర్డ్ పోయినట్లయితే.. దాన్ని తిరిగి రిసెట్ చేయడం ఎలాగో మీకు తెలుసా..? అన్‌లైన్‌లోనే ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఎలా రిసెట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Dec 24, 2022 | 8:05 AM

స్టేట్ బ్యాంక్ కూడా మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 206.5 కట్ చేసింది. కాబట్టి మీరు ఎలాంటి లావాదేవీలు చేయకుండానే బ్యాంక్ ఈ డబ్బును ఎందుకు డెబిట్ చేసిందని మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు.

ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంక్ నుంచి అకౌంట్ తీసుకున్నప్పుడే బ్యాంక్ మనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందిస్తుంది. బ్యాంక్ ఇచ్చిన పాస్‌వర్డ్‌ను కస్టమర్లు తర్వాత మార్చుకోవాలి.ఈ నేపథ్యంలోనే ఖాతాదారులు తమ ఐడీ పాస్‌వర్డ్‌లను ఎంత తరచుగా మార్చుకుంటే అంత మంచిదని బ్యాంకులు చెబుతున్నాయి. భద్రత దృష్ట్యా ప్రతి 90 రోజులకు ఒకసారి ఈ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది.

మీరు కూడా SBI కస్టమర్ అయితే.. దాని బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటే.. సంవత్సరానికి ఒకసారి మీ సేవింగ్స్ ఖాతా నుంచి కొంత మొత్తం మినహాయింపు ఇవ్వబడుతుంది. తరచుగా ఈ మినహాయింపుకు సంబంధించి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభిస్తారు ఖతాదారులు.

వాస్తవానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డెబిట్ / ATM కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారుల పొదుపు ఖాతాల నుంచి రూ. 147, 206.5 లేదా రూ. 295 కట్ చేసింది.

SBI Account Transfer

అన్ని పూర్తి అయిన తర్వాత కాప్చా కోడ్‌ను కూడా నమోదు చేయండి. అనంతరం సబ్మిట్ అనే ఆప్సన్‌పై క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానితో కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యూజన్ నేమ్ పొందుతారు. తర్వాత పాస్‌వర్డ్‌ను రికవర్ చేయడానికి SBI ఆన్‌లైన్ సైట్‌ని తెరవండి. అక్కడ Forgot Password బటన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ వివరాలు నమోదు చేయడం పూర్తయిన తర్వాత అదే విధంగా.. OTPని నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి, మీ కొత్త పాస్‌వర్డ్ సెట్ చేయబడుతుంది.





























