Skincare Tips: జిడ్డు చర్మంతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే తక్షణ పరిష్కారం కోసం ఈ విధంగా చేయండి..

చలికాలంలో చర్మ సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే చర్మం వాడిపోయినట్లుగా కనిపించడమే కాక పగుళ్ల సమస్యలకు లోనవుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం మనల్ని ఎంతగానో వేధిస్తుంది ఈ శీతాకాలపు రోజులలో. మరి జిడ్డు చర్మానికి పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Dec 24, 2022 | 8:37 AM

Skincare Tips: జిడ్డు చర్మంతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే తక్షణ పరిష్కారం కోసం ఈ విధంగా చేయండి..

1 / 6
 ప్రస్తుత మార్కెట్‌లో సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని అన్ని వేళలా ఉపయోగించడం సాధ్యం కాదు. ఇంకా నిత్యం రసాయనాలను వాడడం చర్మానికి మంచిది కూడా కాదు. అందువల్ల సహజ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి.

2 / 6
చర్మ సంరక్షణలో నారింజ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. నారింజతో చేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించడం ద్వారా మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

3 / 6
 జిడ్డు చర్మానికి తగిన ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడానికి గంధాన్ని నారింజతో కలపవచ్చు. ఒక గిన్నెలో 2 చెంచాల నారింజ రసంతో గంధపు పొడి, వేప పొడి కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మంపై బాగా అప్లై చేయాలి. అలా చేయడం వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది.

4 / 6
కలబందలో ఉన్న ఔషధ గుణాలు శీతాకాలంలో మీ చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు మన చర్మంపై ఉన్న మచ్చలను పోగొట్టడంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి.

5 / 6
శీతాకాలంలో జిడ్డు చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ మాస్క్‌లను ఉపయోగించండి.

6 / 6
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!