Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TVs: ఈ టీవీలను కొంటే ప్రతిరోజూ పండగే.. ఇంటిలోనే థియేటర్ స్థాయి అనుభూతి

ఆధునిక కాలంలో స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. సంప్రదాయ టీవీలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఏ షాపులో చూసినా స్మార్ట్ టీవీనే కనిపిస్తున్నాయి. మూమూలు టీవీలతో పోల్చితే వీటిలో చిత్ర నాణ్యత, సౌండ్ చాలా బాగుంటుంది. అయితే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారందరూ ఎల్ఈడీ, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ అనే మాటలు ఎక్కువగా వింటుంటారు. ఆ టీవీలోని డిస్ ప్లే టెక్నాలజీని అవి సూచిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో వివిధ రకాల స్మార్ట్ టీవీలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Srinu
|

Updated on: Jul 06, 2025 | 4:30 PM

Share
హైయర్ నుంచి విడుదలైన 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగూల్ టీవీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అల్ట్రా హైడెఫినిషన్ టెక్నాలజీతో విజువల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి. బ్లూటూత్, యూఎస్ బీ, వైఫైతో  కనెక్టివిటీ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాల్బీ ఆడియోతో సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది. 8 మిల్లీసెకన్ల ప్రతిస్పందన సమయం, 178 డిగ్రీల వీక్షణ కోణం, చిత్ర నాణ్యత తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

1 / 5
చక్కని విజువల్స్, మంచి ఆడియో అనుభవం కోరుకునే వారితో పాటు గేమర్లకు కూడా ఎల్ జీ 55 అంగుళాల ఓఎల్ఈడీ బీ4 సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఓఎల్ఈడీ టీవీ బాగుంటుంది. ముఖ్యంగా ఓఎల్ఈడీ డిస్ ప్లే టెక్నాలజీతో చిత్రాల నాణ్యత చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంటిళ్లపాది చక్కని వినోదం పొందవచ్చు. 120 హెచ్ జెడ్ రీఫ్రెష్ రేటు, 0.1 మిల్లీ సెకన్ల ప్రతిస్పందన సమయం, అంతర్నిర్మిత సౌండ్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.1,14,990కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

2 / 5
ప్రకాశవంతమైన గదుల్లో వినియోగించుకోవానికి సామ్సంగ్ 55 అంగుళాల విజన్ ఏఐ అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ చాలా బాగుంటుంది. సినిమాలు, షోలు, క్రీడలు, వార్తలు.. ఇలా అన్నింటినీ చక్కని నాణ్యతతో అందిస్తుంది. మీ స్మార్ వాచ్ నుంచి కూాడా ఈ టీవీని నియంత్రణ చేయవచ్చు. 8 మిల్లీ సెకన్ల ప్రతిస్పందన సమయం, వేగవంతమైన లోడింగ్, హెచ్ డీఆర్ 10కు మద్దతు ఇచ్చే డిస్ ప్లే దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.53,990కి ఈ టీవీ అందుబాటులో ఉంది.

3 / 5
ఇంటిని సినిమా థియేటర్ లా మార్చుకోవాలనుకునే వారికి సోనీ బ్రావియా 65 అంగుళాల ఎక్స్ ఆర్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఓఎల్ఈడీ గూగుల్ టీవీ చాలా బాగుంటుంది. దీనిలో మంచి గ్రాఫిక్స్, స్పష్టమైన ఆడియో ఉన్నాయి. 4కే హెచ్ డీఆర్ డిస్ ప్లే టెక్నాలజీతో ప్రతి సన్నివేశాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లాటెన్సీ మోడ్, అన్ని స్ట్రీమింగ్ యాప్ లకు మద్దతు, డైనమిక్ చిత్ర నాణ్యత అదనపు ప్రత్యేకతలు.

4 / 5
తక్కువ ధరకే బెస్ట్ టీవీని కొనుగోలు చేయయాలనుకునే వారికి వీడబ్ల్యూ 55 అంగుళాల ప్రో సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ మంచి ఎంపిక. ప్రధానంగా క్యూఎల్ఈడీ టెక్నాలజీతో టీవీలో చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వాయిస్ కమాండ్ ద్వారా టీవీని నియంత్రణ చేయవచ్చు. అన్ని రకాల స్ట్రీమింగ్ యాప్ లకు మద్దతు ఉంటుంది. ఫ్రేమ్ లెస్ ఇమ్మర్సివ్ డిజైన్, 16 జీబీ స్టోరేజీ, మంచి సౌండ్, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు బాగున్నాయి. ఈ టీవీని రూ.28,499కు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

5 / 5