itel pad 1: భారత మార్కెట్లోకి ఐటెల్‌ నుంచి కొత్త టాబ్లెట్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఐటెల్‌ భారత మార్కెట్లోకి తొలి టాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో అధునాత ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Mar 05, 2023 | 8:36 PM

 చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ ఐటెల్‌ తాజాగా భారత మార్కెట్లోకి తన మొట్ట మొదటి టాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో టాబ్లెట్‌ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

1 / 5
ఐటెల్‌ పాడ్‌ వన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌ ధర రూ. 12,999గా ఉంది. అన్ని ఆన్‌లైన్‌ సైట్స్‌తో పాటు ఆఫ్‌లైన్‌, రిటైల్‌ స్టోర్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. లైట్ బ్లూ, డీప్ గ్రే కలర్  వేరియంట్‌లలో తీసుకొచ్చారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10.1 ఇంచెస్‌ HD+ IPS LCD డిస్‌ప్లేతో 1280x800 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ SC9863A1 SoC ద్వారా పనిచేస్తుంది.

3 / 5
ఈ టాబ్లెట్‌లో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను ఎక్ట్రనల్‌గా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం అందించారు.

4 / 5
 ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టాబ్లెట్‌లో 8-మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది USB  టైప్-C పోర్ట్‌‌ ద్వారా 10W చార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.

5 / 5
Follow us
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!

ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం

హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన

26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..

మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై

రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర