AC Offers: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా..? ఈ టాప్ 5 బెస్ట్ ఏసీల ధర రూ.25 వేల కంటే తక్కువే.. ఓ లుక్కేద్దాం రండి..

వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల నుంచి తప్పించుకునేందుకు సమ్మర్‌లో ఏసీలు కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బచాత్ ధమాల్ సేల్‌లో బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. ఇంకా మీరు ఈ సేల్‌లో పూర్తిగా 80 శాతం వరకు తగ్గింపును పొందుతారు. ఈ క్రమంలో మీరు రూ.25 వేలలోపు ధరతో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తే.. ఈ సేల్‌లో అనేక ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో టాప్ 5 ఏసీల ఆఫర్ల వివరాలిలవే..

|

Updated on: Mar 06, 2023 | 10:21 AM

MarQ 0.8 Ton 3 Star Split Inverter AC-White: ఈ ఏసీ అసలు ధర రూ.26,039 కాగా.. ఫ్లిప్ కార్ట్ లో 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫలితంగా రూ.4,549 తగ్గింపుతో కేవలం రూ.21,490 కే మీరు ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా వివిధ బ్యాంక్ కార్డులతో రూ.750 వరకు అదనపు తగ్గింపు అందుకోవచ్చు కూడా.

1 / 5
Lloyd 1 Ton 2 Star Window AC-White: ఈ ఏసీ అసలు ధర రూ.39,990. కాగా 41 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.16,400 తగ్గింపుతో కేవలం రూ.23,590లకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

2 / 5
Voltas 1.5 Ton 3 Star Window AC-White: ఈ ఏసీపై సైతం భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ.29,490 కాగా.. 16 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.24,500లకే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
Blue Star 0.8 Ton 4 Star Window AC-White: ఈ ఏసీపై 15 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ ఏసీ ధర రూ.30000 కాగా 15 శాతం డిస్కౌంట్‌తో రూ.25,480కి సొంతం చేసుకోవచ్చు. ఇంకా డీబీఎస్, ఐడీబీఐ తదితర క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు.

4 / 5
Voltas 0.75 Ton 3 Star Split AC: ఈ ఏసీ అసలు ధర రూ.48,990 కాగా.. 46 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. దీంతో కేవలం రూ.25,999లకే ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేస్తే అదనంగా రూ.1500 తగ్గింపు అందుకోవచ్చు. అలా రూ.24,499లకే ఈ ఏసీని మీ సొంతం సొంతం చేసుకోవచ్చు.

5 / 5
Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..