Top SmartPhones: ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు పోతున్న స్మార్ట్‌ ఫోన్‌ ఏంటో తెలుసా? టాప్‌ 5 ఫోన్‌ల జాబితా ఇదే..

Top SmartPhones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. మరి ఎక్కువ మంది వినియోగదారులు ఏ బ్రాండ్‌ ఫోన్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.? ఏ కంపెనీల ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Jul 31, 2021 | 9:20 AM

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గ్లోబల్ స్మార్ట్‌ఫోన్‌ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం మొదటి ఐయిదు స్థానాల్లో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే..

1 / 6
2021 క్యూ2లో 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసిన సామ్‌సంగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఫోన్‌ మార్కెట్‌ షేర్‌ 18.8 శాతంగా నమోదైంది.

2 / 6
ఇక 53.1 మిలియన్‌ యూనిట్లను రవాణా చేసే షియోమి రెండో స్థానంలో ఉంది. ఈ బ్రాండ్‌ మార్కెట్‌ షేర్‌ 28.5 శాతంగా ఉంది. షియోమీ యాపిల్‌ను వెనక్కి నెట్టడం గమనార్హం.

3 / 6
ఇక 44.2 మిలియన్‌ యూనిట్ల రవాణాతో యాపిల్‌ మూడో స్థానానికి దిగజారింది. ఈ బ్రాండ్‌ మార్కెట్‌ షేర్‌ 14.1 శాతంగా ఉంది.

4 / 6
తర్వాతి స్థానంలో ఒప్పో నిలిచింది. ఈ బ్రాండ్‌ 2021 క్యూ 2లో 32.8 మిలియన్‌ యూనిట్లను రవాణా చేసింది. దీని మార్కెట్‌ షేర్‌ 10.5 శాతంగా ఉంది.

5 / 6
31.6 మిలియన్‌ యూనిట్లను రవాణా చేసి వివో ఐయిదో స్థానంలో నిలిచింది. ఈ బ్రాండ్‌ షేర్‌ 2021 క్యూ2 లో 29.5 శాతంగా ఉంది.

6 / 6
Follow us
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్