Best ACs: చల్లదనంలో తగ్గేదేలే.. వేసవి ఎండల నుంచి రిలీఫ్ నిచ్చే ఏసీలు
వేసవిలో మండే ఎండలను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికీ సవాలే. పగటి పూట వేడి కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితితో పాటు రాత్రి సమయంలో ఉక్కబోతతో నిద్ర ఉండదు. ఇళ్లలోని ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి ఏమాత్రం సరిపోదు. ఈ సమయంలో ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) ఎంతో ఉపయోగంగా ఉంటాయి. పగటి సమయంలో చక్కని గాలిని అందించడంతో పాటు రాత్రి పూట హాయిగా నిద్ర పుచ్చుతాయి. నేడు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో ధరల్లో ఏసీలు లభిస్తున్నాయి. మీ ఇంటిలోని గది సైజుకు అనుగుణంగా ఉండే ఏసీని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో బెస్ట్ బ్రాండ్ల ఏసీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
