Whats App Pink Colour: పింక్ కలర్‌లోకి వాట్సాప్ అంటూ లింక్ వచ్చిందా.. క్లిక్ చేస్తే మీ పని అంతే..
Whats App Pink Colour: సైబర్ నేరగాళ్లు నెటిజన్లను మోసం చేసేందుకు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ పింక్ పేరుతో ఓ లింక్‌ను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లింక్‌ను క్లిక్ చేస్తే..