AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Coconut Laddu: పిల్లల స్నాక్స్ కోసం రోజ్ కొబ్బరి లడ్డూ బెస్ట్.. ఎలా చేయాలంటే.?

పిల్లలకు స్కూల్స్ స్టార్ అయిపోయాయి. వారి కోసం ఉదయాన్నే లేచు లంచ్ బాక్స్, స్నాక్స్ రెడీ చేయడానికి అమ్మలంతా సిద్ధం అయిపోయారు. అయితే మీ పిల్లల కోసం కొత్త రకమైన స్నాక్స్ కోసం ఆలోచిస్తున్నారా.? అయితే  రోజ్ కొబ్బరి లడ్డూ ట్రై చేయండి. ఇది మీ పిల్లలకు కచ్చితం నచ్చుతుంది. మరి ఈ రోజ్ కొబ్బరి లడ్డూ ఇంట్లోనే ఎలా తాయారు చేసుకోవాలి.? ఈ రెసిపీ తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందామా.. 

Prudvi Battula
|

Updated on: Jun 13, 2025 | 5:34 PM

Share
మీ ఇంట్లో ఈ రోజ్ కొబ్బరి లడ్డు కోసం కావలసిన పదార్దాలు ఏంటో ముందు చూద్దాం. దీని కోసం ఎండిన కొబ్బరి తురుము, కండెన్సడ్ పాలు, రోజ్ సిరప్ (బయట షాపుల్లో దొరుకుతుంది), యాలకుల పొడి, నెయ్యి, పంచదార లేదా కొబ్బరి పంచదార.  

1 / 5
ముందుగా, ఒక పెద్ద గిన్నెలో, ఎండిన కొబ్బరి తురుము, కండెన్స్‌డ్ మిల్క్, రోజ్ సిరప్, యాలకుల పొడిని కలపండి.ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దిగా కలిపి రెండు చేతులకు నెయ్యి రాసుకుని అరచేతి సహాయంతో గుండ్రని లడ్డు ఆకారాన్ని తీసుకోవాలి.

2 / 5
ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఎండు కొబ్బరిని తీసుకుని అందులో కొన్ని గులాబీ రేకులను కాలిఫై ఒక్కొక్క లడ్డు తీసుకుని లైట్ గా అప్లై చెయ్యండి. ఇదే రోజ్ కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరికాయలో ఎలాంటి అనారోగ్యకరమైన రంగులు వాడి తింటే రుచిగా ఉండదు. అందుకే ఈ నాడు ఆరోగ్యంగా ఉందనడంలో సందేహం లేదు.

3 / 5
అయితే దీని తయారీ కోసం చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా తినడం మంచిది. అయితే పంచదారకు బదులు కొబ్బరి పంచదార వాడితే నారు రుచి పెద్దగా మారదు ఎక్కువ మోతాదులో తిన్నా ఇబ్బంది ఉండదు.

4 / 5
అంతే ఈ రోజ్ కొబ్బరి లడ్డు మీ పిల్లల స్నాక్స్ కోసం మంచి ఎంపిక. అలాగే మీ ఇంట్లో ఏదైన ఫంక్షన్ అయినప్పుడు కూడా వీటిని తాయారు చేసుకోవచ్చు. దీంతో పాటు పండగల సమయంలో దేవునికి నైవేద్యం కోసం కూడా చేసుకోవచ్చు.

5 / 5