AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anukreethy Vas: ఈ సుకుమారి స్పృశించిన చీరను నేసిన ఆ చేతులది ఎంత పుణ్యమో.. గార్జియస్ అనుక్రీతి..

2023లో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ అనుక్రీతి వాస్. తన వయ్యారాలతో తెలుగు ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. తాజాగా ఈ కోమలి సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలను చుసిన కుర్రకారు క్రేజీ కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ ట్రెండీ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి. 

Prudvi Battula
|

Updated on: Jun 13, 2025 | 5:00 PM

Share
28 సెప్టెంబర్ 1998న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అనుక్రీతి వాస్. ఈ బ్యూటీ ఏడు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రలు విడిపోయారు. కేరళకు చెందిన ఆమె తల్లి సెలీనా వద్ద పెరిగింది.

1 / 5
తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది. సీనియర్ సెకండరీ విద్యను R. S. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది. ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కాలేజీలో ఫ్రెంచ్ సాహిత్యంలో BA డిగ్రీని అభ్యసిస్తుంది ఈ భామ.

2 / 5
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేతలమీదగా ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 8 డిసెంబర్ 2018న చైనాలోని సన్యాలో జరిగిన మిస్ వరల్డ్ 2018 పోటీలో అనుక్రీతి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

3 / 5
2022లో కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ DSPతో విజయ్ సేతుపతికి సరసన కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ. 2023లో రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావులో జయవాణి అనే ఓ వేశ్య పాత్రతో తెలుగులో తొలిసారి నటించింది.

4 / 5
గత ఏడాది హిందీ క్రైమ్ థ్రిల్లర్ విస్ఫోట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళం వెట్రి అనే సినిమాలో నటిస్తుంది ఈ వయ్యారి భామ. తెలుగులో కూడా ఓ సినిమా ఒప్పుకున్నట్టు సమాచారం.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్