చలికాలంలో మధుమేహం అదుపులో ఉండాలంటే.. ఈ ఐదు రకాల పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి..!
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం, జీవనశైలిని మెరుగుపరచుకోకపోతే, రక్తంలో చక్కెరను నియంత్రించే మందులు కూడా వారి శరీరంలో సరిగ్గా పనిచేయలేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే, మందులు సక్రమంగా పనిచేయాలంటే ఈ విషయాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం మంచిది. కానీ కొన్ని పండ్లు తీపిగా ఉంటాయి. దీని కారణంగా రోగులు ఈ పండును తినాలా వద్దా అనే గందరగోళానికి గురవుతారు. అయితే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో ఏ పండు ఎంతగా సహకరిస్తుందో తెలుసుకుందాం.. బ్లడ్ షుగర్ లెవెల్ ను తగ్గించడంలో సహాయపడే 5 రకాల రంగుల పండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5