పీచ్ పండ్లు ఎక్కువగా వాయవ్య చైనాలో పండిస్తారు. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవిగా చెబుతారు. చెర్రీస్, ఆప్రికాట్స్, ప్లమ్స్, నెక్టారిన్స్ వంటి పండ్లను పోలినట్టుగా ఈ పండు మధ్యలో ఒక గింజ ఉంటుంది. మకరంద పండ్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఫ్రీస్టోన్, క్లింగ్‌స్టోన్. పీచ్ పండ్లలోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది.