AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టీ గుండెకు దివ్యౌషధం.. ఉదయాన్నే తీసుకుంటే గుండెపోటు జీవితంలో రాదట..!

రోజు ఉదయం నిద్ర లేవగానే చాలామంది టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. రోజువారి జీవితంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ మంది ప్రతిరోజూ రెండు నుంచి మూడుసార్లు టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. ప్రతిరోజు టీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, కొత్త ఉత్తేజం కలిగిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, టీ అతిగా తాగడం మంచిది కాదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. టీకి బదులుగా బ్లాక్ టీ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 24, 2025 | 6:08 PM

Share
బ్లాక్ టీలో లభించే కొన్ని ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అలాగే బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పూర్తిగా తగ్గుతాయి. దీనివల్ల స్ట్రోక్ రాకుండా ఉంటుంది.

1 / 5
కొంతమందిలో బ్లాక్ టీ రోజు ఉదయం తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. కొంతమందిలో బ్లాక్ టీ తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

2 / 5
కొంతమందిలో బ్లాక్ టీ తాగితే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గిపోతారు. ఇప్పటికే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎలాంటి చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగడం చాలా మంచిది. పాలతో చేసిన టీలతో పోలిస్తే బ్లాక్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవు.

3 / 5
గ్రీన్ టీ - గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం మంచిది.

4 / 5
బ్లాక్ టీ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం, శరీరంలో కొవ్వులను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ టీ తీసుకుంటే ఈ ప్రమాదం తగ్గుతుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్