AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Heroes: ఇంకా అదే ఎనర్జీ.. అదే క్రేజ్.. తగ్గదేలే అంటున్న సీనియర్ హీరోలు..

60 ప్లస్‌లో ఉన్నారు.. ఇంక వీళ్లేం చేస్తారు..? సీనియర్లు అయిపోయారు.. కుర్రాళ్లతో పోటీ పడతారా..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు.. ఇంకా ఎనర్జీ ఉంటుందా..? ఇలాంటి అనుమానాలేం అక్కర్లేదమ్మా..! మన సీనియర్స్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేపులు మారిపోతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో రికార్డు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అవేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?

Prudvi Battula
|

Updated on: May 24, 2025 | 6:00 PM

Share
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత సీనియర్స్ సత్తా చూపిస్తున్నారు. నాగార్జున మాత్రమే ఇంకా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వలేదు కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు.

1 / 5
ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సత్తా చూపించారు వెంకటేష్. సీనియర్లలో హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ వెంకీ పేరు మీదుందిప్పుడు. పాతికేళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లతో రీజినల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

2 / 5
హైయ్యస్ట్ కలెక్షన్స్ వెంకీ పేరు మీదుంటే.. ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్‌.. 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీదుంది. రీ ఎంట్రీలో రప్ఫాడిస్తున్నారు మెగాస్టార్. ఖైదీ నెం 150తో 100 కోట్ల షేర్ అందుకున్న చిరు.. సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు.

3 / 5
ఇక 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి. ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. అఖండతో మొదలైన సెంచరీలు.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో కంటిన్యూ అయ్యాయి.

4 / 5
టాలీవుడ్‌కు పిల్లర్స్‌గా ఉన్న ఆ నలుగురులో ముగ్గురు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు. కానీ ఈ లిస్టులో నాగార్జున ఒంటరిగా ఉన్నారు. ఈయన్ని కూడా తక్కువంచనా వేయడానికి లేదు. సరైన సినిమా పడితే కింగ్ కూడా రప్ఫాడిస్తారనడంలో సందేహం లేదు. ఆ మూవెంట్ కోసమే అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అదే జరిగితే ఆ నలుగురు ఫామ్‌లోకి వచ్చినట్లే.

5 / 5
Follow Us
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..

నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..

భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్