Thyroid Health: ఈ ఐదు సూపర్‌ ఫుడ్స్‌ తరచూ తింటే.. థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుంది…!

హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితి. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ గ్రంధి శరీరం, పెరుగుదల మరియు జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు క్షీణించి, థైరాయిడ్ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితి. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ బాధితులు తమ ఆరోగ్యానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారపదార్థాలను తెలుసుకుందాం...

|

Updated on: Jan 08, 2024 | 10:36 AM

థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు ధనియాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇందులో ఉండే విటమిన్లు  థైరాయిడ్ పనితీరును పెంచడానికి, వాపును తగ్గించడానికి , T4ని T3గా మార్చే కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి బాగా పని చేస్తుంది. ధనియా నీళ్లు తాగడం  బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

1 / 5
థైరాయిడ్ బాధితులు ముఖ్యంగా విటమిన్‌ సి ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంది. ఇందులో నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

2 / 5
అలాగే, గుమ్మడి గింజల్లో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జింక్.. శరీరం ఇతర విటమిన్లు, మినరల్లు గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది.

3 / 5
థైరాయిడ్‌ గ్రంధి మెరుగైన పనితీరుకు.. అయోడిన్‌ అవసరం. థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నవారికి పెసరలు సూపర్‌ ఫుడ్‌ అనొచ్చు. పెసర్లు మీ ఆహారంలో తీసుకుంటే జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. పెసర్లలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. పెసర్లో అయోడిన్‌ ఉంటుంది.

4 / 5
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

5 / 5
Follow us
Latest Articles
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..