javitri for Diabetes: జాపత్రితో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే..

జాపత్రి తీసుకోవడం వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. జాపత్రి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జాపత్రితో షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు..

Chinni Enni

|

Updated on: Nov 12, 2024 | 3:09 PM

బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసుల్లో జాపత్రి కూడా ఒకటి. భారత దేశంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటింట్లో ఉండే వాటితోనే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. జాపత్రిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

1 / 5
జాపత్రిని కేవలం మసాలాలతో తయారు చేసే వంట్లలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. జాపత్రి ఉపయోగించడం వల్ల మంచి రుచి వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
జాపత్రి నీటిలో మరిగించి తీసుకున్నా, జాపత్రి పొడిని గోరు వెచ్చటి నీటిలో వేసి తీసుకున్నా ఎన్నో సమస్యలకు తగ్గించుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

3 / 5
రాత్రి పూట కొద్దిగా జాపత్రి పొడిని పాలలో లేదా నీళ్లలో కలిపి తాగినా నిద్రలేమి సమస్యలు కంట్రోల్ అవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. నెలసరిలో వచ్చే సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి.

4 / 5
అంతే కాకుండా షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయవచ్చు. జాపత్రిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. జాపత్రి నీటిని తరచూ తాగుతూ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అంతే కాకుండా షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయవచ్చు. జాపత్రిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. జాపత్రి నీటిని తరచూ తాగుతూ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us