Sugar: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్లు చక్కెర తీసుకోవాలో తెలుసా?
టీలో చక్కెరను తగ్గించడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఒక్క టీలో మాత్రమే కాకుండా చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. వీటన్నింటిలో కూడా చక్కెర కలుపుతారు. తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించినా.. చక్కెరను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. నిజానికి, చక్కెరను పూర్తిగా తీసుకోవడం అస్సలు ఆపకూడదు. అలాగని షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎల్లప్పుడూ తినకూడదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
