Sudha Murty: జీవితంలో ఎదగాలంటే.. సుధామూర్తి చెప్పిన ఈ సూత్రాలు ఒక్కసారైనా పాటించాల్సిందే..

ఒకరి హోదా, వారు చేసే వృత్తితో సంబంధం లేకుండా అందరినీ గౌరవించడం పిల్లలకు నేర్పండి.. అది డ్రైవర్ అయినా లేదా తోటమాలి అయినా.. జీవితం అనేది సిలబస్ తెలియని, ప్రశ్న పత్రాలు సెట్ చేయని పరీక్ష. మోడల్ జవాబు పత్రాలు కూడా ఉండవు

Phani CH

|

Updated on: Oct 03, 2023 | 6:22 PM

ఒంటరితనం, ఏకాంతం మధ్య తేడా ఉంది.. ఒంటరితనం విసుగును తెప్పిస్తుంది.. ఏకాంతంలో మీరు మీ పనులను, మీ ఆలోచనలను సమీక్షించుకోవచ్చు..

1 / 10
డబ్బు అరుదుగా మనుషులను ఏకం చేస్తుంది.. అదే డబ్బు ఎక్కువగా ప్రజలను విడగొడుతుంది..

2 / 10
సాధారణంగా, సున్నితమైన వ్యక్తులు వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు..

3 / 10
గెలుపు, అవార్డులు, డిగ్రీలు, డబ్బు కంటే మించి మంచి సంబంధాలు, కరుణ, మనశ్శాంతి కలిగి ఉండటం చాలా ముఖ్యం..

4 / 10
అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే మీరు ఎవ్వరినీ మెప్పించలేరు.. ఇతరుల ఆనందం కోసం మీరు జీవించడం అసాధ్యం

5 / 10
మీ కలలను మీ పిల్లల మనస్సులో చొప్పించకండి, ఎందుకంటే ప్రతి బిడ్డ తన సొంత ఆకాంక్షలతో జన్మించింది

6 / 10
డబ్బుతో వచ్చిన హోదా ఒక వ్యక్తికి ప్రత్యేకత సాధించిపెట్టదని పిల్లలకు నేర్పించండి.

7 / 10
ఒకరి హోదా, వారు చేసే వృత్తితో సంబంధం లేకుండా అందరినీ గౌరవించడం పిల్లలకు నేర్పండి.. అది డ్రైవర్ అయినా లేదా తోటమాలి అయినా..

8 / 10
తల్లిదండ్రులు చేసే పనులు వారి పిల్లలను ప్రభావితం చేస్తాయి

9 / 10
జీవితం అనేది సిలబస్ తెలియని, ప్రశ్న పత్రాలు సెట్ చేయని పరీక్ష. మోడల్ జవాబు పత్రాలు కూడా ఉండవు

10 / 10
Follow us