Best Smartwatches under 1500: వావ్ అనే ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు కేవలం రూ. 1,500లోపు ధరలోనే.. మిస్ చేసుకోవద్దు..
స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి సౌలభ్యం పెరిగింది. ఏది కావాలన్నా ఒక్క స్మార్ట్ ఫోనే సమాధానం చెబుతుంది. అయితే బిజి షెడ్యూల్స్‌లో, ప్రయాణాల్లో ఆ ఫోన్ చూడటం కూడా కష్టమవుతూ ఉంటుంది. అయితే స్మార్ట్ వాచ్ వచ్చాక ఆ కష్టం కూడా లేకుండా పోయింది. అస్తమాను ఫోన్ జేబులో నుంచి తీయాల్సిన అవసరం లేకుండానే మణికట్టుతోనే అన్ని అప్‌డేట్లు, ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు తీసుకొనే వెసులుబాటు దొరికింది. అందుకే అందరూ ఈ స్మార్ట్ వాచ్‌లను కావాలనుకుంటున్నారు. పైగా దీనిలో ఉండే ఫీచర్లు, హెల్త్ ట్రాకర్లు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మీరు కూడా ఇలాంటి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటున్నారా? కానీ అనువైన బెడ్జెట్లో రావాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. అతి తక్కువ ధరలో.. కేవలం రూ. 1,500లోపు బడ్జెట్లో టాప్ బ్రాండ్లను నుంచి అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లపై ఓ లుక్కేద్దాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
