Health Tips: వీళ్లు పొరపాటున కూడా జామపండు తినకూడదు.. ఎందుకంటే

జామపండు..ఇది పేదల యాపిల్‌గా పిలుస్తారు. అన్ని సీజన్లలో విరివిగా లభిస్తుంది. యాపిల్, దానిమ్మ పండ్లతో పోలీస్తే ఖర్చు చాలా తక్కువ. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జామపండును ఇష్టంగా తింటారు. పైగా జామపండు పోషకాల పవర్ హౌస్. ఇది తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే, జామపండు కొందరికి పడదు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామపండు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Nov 06, 2024 | 3:08 PM

చలికాలంలో జామపండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉండి మలబద్ధక సమస్యతో బాధపడేవారికి మరీ మంచిది. జామపండు తినడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం, మెరుగ్గా ఉంటుంది. జామపండులో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చలికాలంలో జామకాయ తినడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాప్పటికీ కొందరు జామపండుకి దూరంగా ఉండాలి.

1 / 6
జామపండుపై ఉండే రసాయనాలు అలెర్జీ సమస్యల్ని కలిగిస్తాయి. దీంతో.. అలర్జీ సమస్యలతో బాధపడేవారు జామపండు ఎక్కువగా తినకూడదంటున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు జామపండు ఎక్కువగా తినకూడదు. తింటే.. చర్మంపై దద్దుర్లు, మంట, వాపు వంటి లక్షణాలు కనిపించే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు జామపండును మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2 / 6

3 / 6
గ్యాస్ట్రిక్, ఎసిడీటీ వంటి సమస్యలు ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు. ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే జామపండు జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో.. జీర్ణక్రియ వేగంగా లేనివారు జామపండును మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

4 / 6
ప్రీ-డయాబెటిస్ లేదా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు దాని ఆకుల సారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వారి రక్తంలో చక్కెరను సాధారణ స్థాయికి తగ్గించవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు జామపండును తింటే రోజూ షుగర్ లెవల్స్‌ను మానిటర్ చేసుకోవాలి. 100 గ్రాముల జామపండులో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. ఈ పండు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది.

5 / 6
చలికాలంలో జామపండు రాత్రి పూట తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సీజన్‌లో జామపండు రాత్రి పూట తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే.. జామపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

6 / 6
Follow us
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..

తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ

గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI

ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..