India Mars Mission Photos : అంగారక గ్రహంపై దిగిన రోవర్ తొలిసారిగా ఫొటోస్ రిలీజ్ చేసిన నాసా వైరల్ అవుతున్న ఫొటోస్
మార్స్ (అంగారక గ్రహం) పై తమ రోవర్ దిగిన దృశ్యాల తాలూకు వీడియోను నాసా విడుదల చేసింది. ‘పర్సే వెరెన్స్ ‘ అనే ఈ రోవర్ అరుణగ్రహం పై దిగుతూ వేర్వేరు శబ్దాలతో కూడిన గాలి రికార్డింగులను కూడా వినిపించిందని నాసా రీసెర్చర్లు తెలిపారు.